అమెరికా నుంచి స్వస్థలానికి చేరిన కందేపి పృధ్విరాజ్ మృతదేహం

అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెన

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:33 IST)
అమెరికా కాల్పుల్లో మృతి చెందిన కందేపి పృధ్విరాజ్ (26) మృతదేహం స్వస్థలానికి చేరింది. సోమవారం అమెరికా నుండి కార్గో విమానంలో బయలుదేరిన పృధ్విరాజ్ మృతదేహం నిన్న రాత్రి 11 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంది. శంషాబాద్ నుండి అంబులెన్స్‌లో రోడ్డు మార్గం ద్వారా తెనాలిలోని చెంచుపేటకు తరలించారు. 
 
అమెరికాలోని సిన్సినాటి ధర్డ్ ఫిప్త్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పృధ్విరాజ్ ఈ నెల 6న బ్యాంకులో ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. పృధ్విరాజ్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు.

కౌశల్ సైన్యం షాక్... కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ ఓట్లు..

నేను మారుతీ రావులాంటోడిని కాదు... మంచోడిని... వచ్చేయండని నరికేశాడు...

వినాయకుడు అందంగా వున్నాడని చూసేందుకు వెళ్తే.. ఆ మండపం వెనుక?

ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. ఖేల్‌రత్నతో సత్కారం..

సంబంధిత వార్తలు

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

విమానంపై పేరును తప్పుగా పెయింటిగ్... తిరిగి పంపించిన ఎయిర్ లైన్స్...

పాముతో శునకం ఢీ.. పప్పీలను కాటేసిన నాగుపాము

తర్వాతి కథనం