హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడ్ : నారా లోకేశ్

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం పెళ్లిరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1981 సెప్టెంబరు పదో తేదీన నందమూరి భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడు వివాహమాడారు. ఈ దంపతులకు నారా లోక

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:37 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం పెళ్లిరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1981 సెప్టెంబరు పదో తేదీన నందమూరి భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడు వివాహమాడారు. ఈ దంపతులకు నారా లోకేశ్ ఏకైక కుమారుడు. ఈ పెళ్లి రోజును పురస్కరించుకుని లోకేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
 
'అమ్మా, నాన్నా హ్యాపీ యానివర్సరీ. ఇటువంటి వార్షికోత్సవాలను మరెన్నో మీరు జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఒకరిపై ఒకరు ఇదే విధమైన ప్రేమ, ఆప్యాయతలను ఒకరిపై ఒకరు చూపుతూ, పర్ఫెక్ట్ కపుల్‌గా ఆదర్శంగా నిలవాలి' అంటూ ట్వీట్ చేశారు.
 
కాగా, 1981 సెప్టెంబర్ 10వ తేదీన అప్పటి సినిమాటోగ్రఫీ, పురావస్తు శాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, నాటి సీఎం ఎన్.టి. రామారావు కుమార్తె భువనేశ్వరికి చెన్నైలోని కళైవానర్ ఆరంగం ఆడిటోరియంలో వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. 

బావను ప్రేమించింది.. ఆత్మహత్య చేసుకుంది..

గొడవ పడుతున్న భార్యకు ముద్దిచ్చిన భర్త.. ఇదే అదునుగా నాలుక కొరికేసిన భార్య...

అపార్ట్‌మెంట్‌లో ఏదో గొడవ.. గదిలోకి తొంగి చూసింది.. అంతే..?

డబ్బు కోసం హీరోయిన్‌గా మారిపోతున్న సింగర్.. ఎవరు?

కౌశల్ చెప్పిన రాజు-పులి కథ.. ఇక కౌశల్ సైన్యం ఏం చేస్తుందో?

సంబంధిత వార్తలు

అయ్యా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. జనసేన పార్టీని జెండా ఎగురవేస్తా... ఎవరు?

కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

అపార్ట్‌మెంట్‌లో ఏదో గొడవ.. గదిలోకి తొంగి చూసింది.. అంతే..?

ప్రసన్నం కోసం వెళ్లి మావోల తూటాలకు బలయ్యారు... దాడి జరిగిందిలా...

తర్వాతి కథనం