Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తొలి అభ్యర్థి ప్రకటన.. సీటు ఎవరికిచ్చారో తెలుసా?

రాష్ట్ర రాజకీయాలను శాసించే తూర్పుగోదావరి జనసేన పార్టీకి వేదికైంది. కులలాను కలిపే ఆలోచన విధానం అంటూ పార్టీ ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానిక ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని వర్గాలను కలిపే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (15:31 IST)
రాష్ట్ర రాజకీయాలను శాసించే తూర్పుగోదావరి జనసేన పార్టీకి వేదికైంది. కులలాను కలిపే ఆలోచన విధానం అంటూ పార్టీ ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానిక ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని వర్గాలను కలిపే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా ఇప్పటివరకూ అభ్యర్ధులను ప్రకటించని జనసేనాని మంగళవారం సంచలన ప్రకటన చేశారు. 
 
అత్యధికంగా కాపు సామాజికవర్గం ఉన్న కోనసీమలో ముమ్మిడివరం నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బిసి సామాజిక వర్గానికి చెందిన పితాని బాలకృష్ణను ప్రకటించారు. పితాని బాలకృష్ణ కానిస్టేబుల్‌గా పనిచేసి వాలంటిరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లో అడుగుపెట్టారు. తన తండ్రి కానిస్టేబుల్ అని జనసేన తొలి అభ్యర్థి కానిస్టేబుల్ కావడం విశేషం అని పవన్ కళ్యాణ్ వాఖ్యానించారు. పార్టీ  తొలి అభ్యర్థిని తూర్పుగోదావరి నుంచి ప్రకటించడం... అదీ ఓ బిసి అభ్యర్థికి దక్కడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొని ఉంది.

సంబంధిత వార్తలు

అవును.. మేమిద్దరం విడిపోయాం.. ప్రకటించిన ధనుష్-ఐశ్వర్య

టిల్లు పాత్ర మన అందరి జీవితాల్లో ఒక భాగమైంది: 'టిల్లు స్క్వేర్' సక్సెస్ మీట్‌లో జూనియర్ ఎన్టీఆర్

నిత్యామీనన్ డియర్ ఎక్సెస్ పోస్టర్ అదుర్స్

అన్ని G అనే అక్షరంతో స్టార్ట్ అయిన సినిమాలే చేస్తున్నా : అంజలి

కాజల్ అగర్వాల్, రెజీనా నటించిన కాజల్ కార్తిక మూవీ ఆహా లో స్ట్రీమింగ్

గ్రీన్ టీతో జుట్టు కడగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు, ఏంటవి?

వేసవిలో మజ్జిగ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వేసవి తాపం నుంచి కాపాడే 6 హెర్బల్ పానీయాలు

మామిడి గింజలులో దాగున్న ఆరోగ్య రహస్యాలు, ఏంటవి?

వేసవిలో దూరం పెట్టాల్సిన 5 స్పైసీ ఫుడ్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments