Webdunia - Bharat's app for daily news and videos

Install App

బక్కపలుచగా ఉన్నారా... అయితే ఈ చిట్కాలు మీ కోసం...

కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగానే ఉంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేనివారు కూడా పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది. ఆరోగ్యానికి కూడా ఈ చిట్కాలు చాలా ఉపయోగపడుతాయి. మరి వాటి గురించి తెలుసు

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (19:35 IST)
కొంతమంది ఎంత తిన్నా బక్కపలచగానే ఉంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే బలం లేనివారు కూడా పుష్టిగా మారుతారని ఆయుర్వేదం చెపుతోంది. ఆరోగ్యానికి కూడా ఈ చిట్కాలు చాలా ఉపయోగపడుతాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.
 
నీటిలో ఖర్జూర పండ్లను నానబెట్టి పంచదార వేసి త్రాగితే బక్కగా ఉన్నవారు పుష్టిగా మారుతాయి. ప్రతిరోజూ నల్ల నువ్వులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. స్వచ్ఛమైన బంగారం నీటిలో వేసి కాచుకుని ఆ నీరు చల్లారిన తరువాత వాటిని త్రాగితే మీరనుకున్నట్లు బలం పెరుగుతారు. గొబ్బలి గింజలు నీటిలో నానబెట్టి పంచదార వేసి త్రాగితే మంచి ఫలితాలను పొందవచ్చును.
 
వెన్నను ఉదయాన్నే తీసుకుంటే బాగా బక్కపలచుగా ఉన్నవారు బలం పెరుగుతారు. మర్రిపండులోని గింజలను తింటే ఆరోగ్యానికి మంచి ఉపశమనం లభిస్తుంది. మగ్గిన అమృతపాణి అరటిపండ్లు తింటే శరీరానికి బలం వస్తుంది. ప్రతిరోజు ఇలాంటి చిట్కాలను పాటిస్తే మీరు పుష్టిగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా చేయడం వలన ఎలాంటి సైడ్‌ఎఫెక్స్ ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అనుమానంతో 6 నెలల గర్భవతి అయిన భార్యను గొంతు కోసి హత్య

హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న రోజా - వంశీ.. ఎందుకు?

మంచి రోజులు వచ్చాయ్ తమ్ముళ్లు- చంద్రబాబు హ్యాపీ హ్యాపీ

రాజోలు రాపాకపై పేలుతున్న మీమ్స్; మనకెందుకన్న నిన్నందరూ చూసి పిచ్చోడనుకుంటున్నారే

పోలింగ్ కేంద్రాల్లో అన్నీ సదుపాయాలు.. దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలకు...?

విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు

సరిపోదా శనివారం షూటింగ్ తాజా షెడ్యూల్ లో నాని ఎంట్రీ

వైవిధ్యమైన గెటప్ తో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్

బ్రహ్మోత్సవం అవంతిక.. విమర్శకుల నోర్లను అలా తాళం వేసింది..

వెన్నెల కిషోర్, కమల్ కామరాజుల ఒసేయ్ అరుంధతి ఎట్టకేలకు రాబోతుంది

తర్వాతి కథనం
Show comments