Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ కింగ్ భారత్ : ప్రపంచ బ్యాంక్

ప్రపంచ కింగ్ భారత్ : ప్రపంచ బ్యాంక్
, బుధవారం, 9 జనవరి 2019 (11:25 IST)
ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 
 
గత 2017-18లో భారత వృద్ధిరేటు 6.7 శాతంగా నమోదైందని, ఇది 2018-19లో 7.3 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. వచ్చే యేడాదికి ఇది 7.5 శాతానికి పెరగవచ్చని చెప్పుకొచ్చింది. 
 
ఈ మేరకు ప్రపంచ బ్యాంకుతో పాటు.. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్టస్(జీఈపీ)లు సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా, మరికొన్ని సంవత్సరాల పాటు భారత్ పైచేయిగానే ఉంటుందని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

341 రోజులు... 3,648 కి.మీ... నేటితో జగన్ పాదయాత్ర సమాప్తం...(Video)