Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షురూ

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షురూ
, మంగళవారం, 16 సెప్టెంబరు 2008 (17:24 IST)
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎడ్‌సెట్ కౌన్సెలింగ్‌ను సోమవారం విశ్వవిద్యాలయ ఉపకులపతి బీల సత్యనారాయణ ప్రారంభించారు. బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకోసం ఈ కౌన్సెలింగ్‌ను విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు.

కౌన్సెలింగ్ ప్రారంభమైందనడానికి సూచికగా ఫిజికల్ సైన్సు విభాగంలో క్యాంపస్ ఆన్‌లైన్ కేంద్రం ద్వారా ప్రవేశాలు పొందిన నిర్మలకుమారి, షేక్ రజియా, స్నేహలతలకు ఆయన ప్రవేశ పత్రాలు అందించారు.

Share this Story:

Follow Webdunia telugu