Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెబ్‌దునియాకు సబ్‌ఎడిటర్లు - అనువాదకులు కావలెను

వెబ్‌దునియాకు సబ్‌ఎడిటర్లు - అనువాదకులు కావలెను
, సోమవారం, 16 మే 2011 (13:43 IST)
ఏడు భారతీయ భాషల్లో పోర్టల్ సేవలు అందిస్తున్న వెబ్‌దునియాలో పనిచేసేందుకు నిపుణులైన అనువాదకులు మరియు సబ్‌ఎడిటర్లు కావలెను. ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగడమే ప్రధాన అర్హత. స్త్రీ, పురుషులు ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 40 ఏళ్ల లోపు వయసున్నవారు అర్హులు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది.

ఆసక్తికల అభ్యర్థులు తమ దరఖాస్తును క్రింది చిరునామాకు పంపించండి.
ఆన్‌లైన్‌లో మీ దరఖాస్తులను పంపవలసిన చిరునామా :
[email protected]

ఫోన్ నెంబరు: 044-28364770
గమనిక: ఎంపికైనవారు చెన్నైలోని కార్యాలయంలోనే పని చేయాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu