Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనిల్ కుంబ్లే ప్రొఫైల్

అనిల్ కుంబ్లే ప్రొఫైల్
, శుక్రవారం, 28 డిశెంబరు 2007 (20:32 IST)
WD PhotoWD
పేరు.. అనిల్ కుంబ్లే
పూర్తి పేరు.. అనిల్ కుంబ్లే
పుట్టిన తేది.. అక్టోబర్ 17, 1970.
పుట్టిన ప్రాంతం.. బెంగుళూరు, కర్ణాటక
ప్రస్తుత వయస్సు.. 37 సంవత్సరాల, 63 రోజులు.
ఆడే జట్లు.. భారత్, ఏసిసి ఆసియన్-XI, కర్ణాటక, లీసెస్టర్‌షైర్, నార్థమ్‌టన్‌షైర్, సుర్రే
నిక్ నేమ్.. జంబో
బౌలింగ్ శైలి.. రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ గూగ్లీ.
బ్యాటింగ్ స్టైల్.. కుడిచేతి వాటం.
ఆడిన టెస్టులు.. 121, మొత్తం వికెట్ల.. 584.
ఆడిన వన్డేలు.. 271. మొత్తం వికెట్లు.. 337.
అత్యధిక వికెట్లు.. టెస్టు మ్యాచ్‌లలో ఒకే ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లను 8 సార్లు తీసుకున్నాడు,
వన్డేల్లో వికెట్లు.. ఐదు వికెట్లను రెండు సార్లు తీసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ ప్రవేశం..
టెస్టుల్లో 1990 ఆగస్ట్ 9-14 మాన్‌చెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌.
వన్డేల్లో 1990 ఏప్రిల్ 25వ తేదీన షార్జాలో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌.

Share this Story:

Follow Webdunia telugu