Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిట్కాలు: పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు..

చిట్కాలు: పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు..
, బుధవారం, 15 ఏప్రియల్ 2015 (17:43 IST)
* పసిపిల్లలకు స్నానం చేయించేటప్పుడు నీటిలో ఉప్పు, డెటాల్ కలిపితే చర్మ వ్యాధి నిరోధకంగా ఉపయోగపడుతుంది.
* పువ్వులు వాడిపోయినట్లుగా ఉంటే వాటిని ఒక పాత న్యూస్ పేపరులో చుట్టి రాత్రంతా నీళ్ళ బకెట్‌లో వేస్తే తెల్లవారేసరికి తాజాగా ఉంటాయి.
 
* ఫోటోలను పోస్టులో పంపించదల్చుకున్నప్పుడు వాటి మధ్య కొంచెం టాల్కం పౌడర్ చల్లితే అవి అతుక్కోకుండా ఉంటాయి.
 
* ఫ్లవర్ వాజ్‌లో పూలు తాజాగా ఉండడానికి వాజ్‌లో నీరు పోయడంతో పాటు పూల రెక్కలపైన, ఆకులపైన కూడా నీళ్లు చిలకరించాలి.
 
* బేకింగ్ సోడాను కొద్దిగా ప్లేటులో వేసి బాత్ రూం  పెడితే వాసన రాకుండా ఉంటుంది.
* బోరింగ్ నీటి వల్ల గాజు సామాగ్రి, టైల్స్‌పై ఏర్పడే తెల్లని తెట్టులాంటి మరకలు పోవాలంటే దానిపై కొంచెం నిమ్మనూనె రాసి పొడి వస్త్రంతో తుడవాలి.
 
* బెలూన్లను కొన్ని నిముషాల పాటు వేడినీళ్ళలో ఉంచితే గాలి నింపడం తేలికవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu