ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ వ్యభిచారి.. ద్విలింగ సంపర్కుడు.. మాజీ భార్య

పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఆయనో వ్యభిచారినేకాదు.. ద్విలింగ సంపర్కుడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.

సోమవారం, 27 ఆగస్టు 2018 (09:19 IST)
పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ సంచలన ఆరోపణలు చేసింది. ఆయనో వ్యభిచారినేకాదు.. ద్విలింగ సంపర్కుడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
 
ఇటీవల 'ఆత్మకథ'ను విడుదల చేసిన ఆమె.. అందులో ఇమ్రాన్‌కు సంబంధించిన పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. 'ఇమ్రాన్‌ డ్రగ్స్‌కు బానిస. పెద్ద అబద్ధాల కోరు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని తెహ్రీక్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత చిన్నాచితక పార్టీలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

LOADING