Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25 ఏళ్లపాటు ప్రతినెలా రూ.5లక్షలు.. దుబాయ్‌లో భారతీయుడికి అదృష్టం.. ఎలా?

25 ఏళ్లపాటు ప్రతినెలా రూ.5లక్షలు.. దుబాయ్‌లో భారతీయుడికి అదృష్టం.. ఎలా?
, సోమవారం, 31 జులై 2023 (11:50 IST)
ఒక భారతీయ వ్యక్తి ప్రతినెలా రూ.5 లక్షల బహుమతితో లాటరీని గెలుచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు లాటరీ టిక్కెట్లను కొనడం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఇలాంటి లాటరీలు చాలా దేశాల్లో అమ్ముడుపోతుంటే ఒక్కరోజులో చాలా మంది లక్షలు, కోట్లు గెలుచుకుని కోటీశ్వరులవుతున్నారు. 
 
అయితే దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయుడికి ఇంతకంటే లైఫ్ టైమ్ అదృష్టం తలుపు తట్టింది. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ ఆదిల్ ఖాన్ దుబాయ్‌లో లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. 
 
అందులో సక్సెస్ అయ్యాడు. విజేతకు ప్రతి నెలా రూ.5.5 లక్షలు చెల్లిస్తారు. అదికూడా లైఫ్ టైమ్. మొత్తం రూ.5.5 లక్షలు అతనికి 25 ఏళ్లపాటు ప్రతి నెలా అందజేస్తారు. ఇది నిజంగా జీవితకాల సెటిల్మెంట్ అని సోషల్ మీడియా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తనతో స్నేహం... ఓ హగ్ ఇస్తే అన్ని విధాలా సాయం చేస్తా : ఉద్యోగినికి డీఎస్పీ వేధింపులు