Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాళ్లు బుద్ధిమంతులు కాదే... ?

వాళ్లు బుద్ధిమంతులు కాదే... ?
అద్దె ఇంటికోసం వెతుకుతున్న గోపాలం ఓ ఇంటి యజమాని వద్దకు వెళ్లి అద్దెకు ఇళ్లు కావాలని అడిగాడు. అప్పుడు వారిద్దరి మధ్య ఇలా సంభాషణ నడిచింది.

ఇంటి యజమాని : పెళ్లికాని వారికి మేము ఇళ్లు అద్దెకు ఇవ్వము.

గోపాలం : పెళ్లికాని వారికి ఎందుకు ఇవ్వరు.

ఇంటి యజమాని : మా ఇంట్లో ముగ్గురు పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు. పెళ్లికానివారికి అద్దెకు ఇస్తే ప్రేమ పేరుతో మా అమ్మాయిలను ఎత్తుకు పోతారని మా భయం.

గోపాలం : అయ్యో నేను అలాంటివాడిని కానండీ. పెళ్లి కాకున్నా నేను చాలా బుద్ధిమంతుడిని.

ఇంటి యజమాని : నువ్వు బుద్ధిమంతుడివి సరేనయ్యా... మరి మా అమ్మాయిలు బుద్ధిమంతులు కారే... అంటూ ధీర్ఘంగా నిటూర్చాడు.

Share this Story:

Follow Webdunia telugu