Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్కడ పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు శృంగారంలో సింహాలే

బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారు. కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉంటే వారిని పడక గదిలో ఓడించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వారికి ఎవరూ సాటి రారు. జననేంద్రియాలపై లేదా వాటి దగ్గర్లోగానీ ప

అక్కడ పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు శృంగారంలో సింహాలే
, శనివారం, 22 అక్టోబరు 2016 (13:45 IST)
బొటనవేలి కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్నవారు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉంటారు. కుడి కన్ను రెప్ప మీద పుట్టు మచ్చ ఉంటే  వారిని పడక గదిలో ఓడించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వారికి ఎవరూ సాటి రారు. జననేంద్రియాలపై లేదా వాటి దగ్గర్లోగానీ పుట్టుమచ్చ ఉన్నవారు లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. అయితే వారు తేలికగా లైంగిక ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంది. 
 
తొడ మీద పుట్టుమచ్చ ఉన్నవారు చక్కటి ప్రేమతో కూడిన జీవితాన్ని గడుపుతారు. వీరికి లైంగిక ఆసక్తి మారుతూ ఉంటుంది. ఛాతి మీద పుట్టుమచ్చ ఉన్నవారు యవ్వన ప్రారంభ దశలో ప్రేమ జీవితం అంత బాగోదు కానీ కొంతకాలం గడిచాక బాగుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పార్వత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ కోసం ట్రామా ట్రైనింగ్ కోర్సు