ఇచ్చింది ఎందుకు గుర్తుండదు అల్లుడూ...

అల్లుడు: సంక్రాంతికి మీరు స్కూటర్ ఇచ్చారు గుర్తుందా? మామ: ఇచ్చింది ఎందుకు గుర్తుండదు అల్లుడూ అల్లుడు: దాని ఓనర్ పోలీసులను తీసుకొచ్చి నిన్న దాన్ని పట్టుకుపోయాడు

శుక్రవారం, 6 జనవరి 2017 (20:18 IST)
అల్లుడు: సంక్రాంతికి మీరు స్కూటర్ ఇచ్చారు గుర్తుందా?
మామ: ఇచ్చింది ఎందుకు గుర్తుండదు అల్లుడూ
అల్లుడు: దాని ఓనర్ పోలీసులను తీసుకొచ్చి నిన్న దాన్ని పట్టుకుపోయాడు

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నడకదారి లడ్డూల అక్రమాలకు అడ్డుకట్ట పడింది... ఇక ఆధార్ నంబర్ తప్పనిసరి!