Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధాన్యపు రాశుల లోగిళ్లు మీ వాకిళ్లు...

ధాన్యపు రాశుల లోగిళ్లు మీ వాకిళ్లు...
, శనివారం, 14 జనవరి 2012 (14:03 IST)
WD

రంగుల హరివిల్లు

ముత్యాల ముగ్గులు

రత్నాల గొబ్బెమ్మలు

చెరుకు గడలు

మసాలా వడలు

పతంగుల రెపరెపలు

గంగిరెద్దుల గలగలలు

తంబుర నాదాలు

ధాన్యపు రాశుల లోగిళ్లు

మీ వాకిళ్లు...

నిత్యం ఆ సంక్రాంతి లక్ష్మి

వీక్ష మీపై ఉండాలని

కోరుకుంటూ....

మీ వెబ్‌దునియా తెలుగు

ఎడిటర్


Share this Story:

Follow Webdunia telugu