Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేసీర్ ఓ బచ్చా... ఓ చిన్న పిల్లవాడు... ఓ చిన్న బాలుడు!!

కేసీర్ ఓ బచ్చా... ఓ చిన్న పిల్లవాడు... ఓ చిన్న బాలుడు!!
తులసి రెడ్డి: డీఎస్ ముందు కేసీఆర్ ఓ బచ్చా....
ఎంతమాటన్నారు తులసీ రెడ్డిగారు. ఎవరు పేరు చెపితే తెలంగాణా నేల ఉరకలెత్తుతుందో.. ఎవరు పేరు చెబితే సీమాంధ్ర నేల గడగడ వణుకుతుందో అట్టి నాయకుడిని ఓ బచ్చా అంటారా... అది విని కేసీఆర్ ఊరుకుంటారా... ఏం చేస్తారంటారా... చూస్తుండండి. అంతకు మించిన వాగ్బాణాలు త్వరలో మీపైకి దూసుక వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu