Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోకనట్ ఐస్‌క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం...

కోకనట్ ఐస్‌క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం...
, శనివారం, 27 అక్టోబరు 2018 (11:20 IST)
కొబ్బరితో పులావ్‌లు, పాయసాలు, లడ్డూలు వంటి రకరకాల వంటకాలు తయారుచేస్తున్నారు. ఈ వంటకాలు పిల్లలు అంతగా ఇష్టపడరు కాబట్టి కోకనట్ ఐస్‌క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం...
 
కావలసిన పదార్థాలు:
కొబ్బరి నూనె - 3 స్పూన్స్
కొబ్బరి పాలు - 400 మి.లీ.
ఫ్రూట్ ఎసెన్స్ - 1/2 సూన్స్
డార్క్‌ చాక్లెట్ తురుము - 1 స్పూన్
 
తయారీ విధానం:
ముందుగా గిన్నెలో కొబ్బరినూనె, కొబ్బరిపాలు, ఫ్రూట్ షుగర్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో లైట్‌గా పట్టి గ్లాస్‌లో పోసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. గంటపాటు అలానే ఉంచాలి. ఆ తరువాత చాక్లెట్ తురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతే కోకనట్ ఐస్‌క్రీమ్ రెడీ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాలీ ఫ్లవర్ పువ్వు రసాన్ని తీసుకుంటే అవి తగ్గిపోతాయ్...