Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం పేరు 'నెపోలియన్'.. పోరాటం అతని నైజం!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం టైటిల్ ఖరారుపై రోజుకో విధంగా వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు 'కత్తిలాంటోడు' అని పేరును ఖరారు చేసినట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో టైటిల్ తెరపైకి వచ్

మెగాస్టార్ చిరంజీవి 150 చిత్రం పేరు 'నెపోలియన్'.. పోరాటం అతని నైజం!
, గురువారం, 28 జులై 2016 (10:34 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం టైటిల్ ఖరారుపై రోజుకో విధంగా వస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు 'కత్తిలాంటోడు' అని పేరును ఖరారు చేసినట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో టైటిల్ తెరపైకి వచ్చింది. 
 
ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. అయితే చిత్ర నిర్మాత మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ సినిమాకు టైటిల్ నిర్ణయించలేదంటూ తేల్చేశాడు. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్ మెగా 150 విషయంలో ప్రచారంలోకి వచ్చింది. 
 
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'నెపోలియన్' అనే టైటిల్ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. 'పోరాటం అతని నైజం' అనే ట్యాగ్లో పాటు ఉన్న పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మరి ఇదే అఫీషియల్ టైటిలా? లేదా అన్న విషయం తెలియాలంటే మెగా టీం ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగచైతన్య, సమంత ప్రేమే హాట్ టాపిక్.. నాగార్జున సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చారా?