Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నయనతార కొత్త సినిమా Mannangatti షూటింగ్ పూర్తి..

nayanatara_vignesh

సెల్వి

, శుక్రవారం, 10 మే 2024 (19:56 IST)
కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార "మన్నాగట్టి సిన్స్ 1960" సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని విక్కీ తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో పంచుకున్నారు. ఈ చిత్రంలో నయనతారతో పాటు యోగి బాబు, దేవదర్శిని, గౌరీ కిషన్ కీలక పాత్రలలో నటించారు. 
 
గత నెలలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇటీవల షారుఖ్ ఖాన్, అట్లీల "జవాన్"లో ప్రేక్షకులను ఆకర్షించిన తర్వాత నయనతార కొత్త హిందీ సినిమా ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

10.26తో హనుమాన్ టీఆర్పీ రేటింగ్ అదుర్స్..