Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖపట్నం బస్ స్టాండ్‌లో దిగి....

విశాఖపట్నం బస్ స్టాండ్‌లో దిగి....
, సోమవారం, 12 నవంబరు 2018 (11:43 IST)
విశాఖపట్నం బస్ స్టాండ్‌లో దిగి..
అక్కడినుండి ఆటోలో గాజువాక సెంటర్‌లో దిగి..
అక్కడినుండి 2 కీలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి...
అక్కడ ఉన్న సుబ్బారావు కిళ్ళీ కొట్టుపక్కన ఉన్న 
3వ వీధిలో 5వ ఇంటి వద్ద శ్రీ రాంబాబు గారి 
ఇంటి ముందు పడుకునివున్న
ఒక కొమ్మ విరిగిన ఎద్దు తోక మీద వాలిన చికెన్ గునియా దోమ పెట్టిన గుడ్డు మీద ఒట్టు.. మిమ్మల్ని ''డిస్టబ్'' చేయడానికి ఇలా చెప్పలేదు..
కేవలం ''తిన్నారో'' లేదో తెలుసుకుందామనే...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#MeToo అన్నందుకు ఒక్క ఛాన్స్ లేకుండా గోళ్లు గిల్లుకుంటున్న స్టార్ హీరోయిన్