అక్కడ స్కూల్ ఏమి లేదు కదా...?

మాస్టార్: పిల్లలూ... మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా...? పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి మాస్టార్... మాస్టార్: ఏమిటో చెప్పండి పిల్లల్లారా... పిల్లలు: అక్కడ స్కూల్‌ ఏమి లేదు కదా.

బుధవారం, 29 ఆగస్టు 2018 (12:36 IST)
మాస్టార్: పిల్లలూ... మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా...?
పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి మాస్టార్...
మాస్టార్: ఏమిటో చెప్పండి పిల్లల్లారా...
పిల్లలు: అక్కడ స్కూల్‌ ఏమి లేదు కదా...
మాస్టార్: ఆ...!
 
టీచర్‌: చింటు నీ లెక్కల పుస్తకమేది...
చింటు: లేదు టీచర్... ఈ పుస్తకం ఆత్మహత్య చేసుకుంది...
టీచర్‌: ఎందుకు?
చింటు: దాని నిండా ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి... అందుకే...

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు

LOADING