Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లవ్‌లో పడిన లక్కీ కపుల్స్‌కు హ్యాపీ వాలెంటైన్ డే... తాప్సీ

లవ్‌లో పడిన లక్కీ కపుల్స్‌కు హ్యాపీ వాలెంటైన్ డే... తాప్సీ
, గురువారం, 14 ఫిబ్రవరి 2013 (14:16 IST)
WD
ఎవరయితే తీపి ప్రేమ రసాయనంలో పడి దానిని ఆస్వాదిస్తున్నారో వాళ్లందరికీ హ్యాపీ వాలెంటైన్ డే... ప్రేమికుల రోజు శుభాకాంక్షలు అంటోంది తాప్సీ. ప్రేమికుల తప్ప మిగిలిన తనబోటి వాళ్లందరూ ఈ రోజును అలా కానించేయండి అని కూడా సలహా ఇస్తోంది.

వాలెంటైన్ డేను సెలబ్రేట్ చేసుకోవాలన్న తపన, బహుమతులు అందుకోవాలన్న ఆకాంక్ష ఉన్నదని అంటోంది. ఐతే తన కాంక్షను నెరవేర్చుకునేందుకు ఈ ప్రేమికుల రోజున బహుమతులు కొని తనకు తానే బహూకరించుకుంటానంటోంది. అంతేకాదండోయ్.. దీనిపై ఏమయినా సూచనలు ఇస్తారా అని కూడా అడుగుతోంది. అంతగా అడుగుతుంటే కుర్రాళ్లు ఊరుకుంటారా... ఏదో ఒకటి చెప్పరూ...!!

Share this Story:

Follow Webdunia telugu