Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సినిమాకు వెళ్తే అవన్నీ చేయవా...? నీతో రావడం వేస్ట్.. పో.. పో...!!

సినిమాకు వెళ్తే అవన్నీ చేయవా...? నీతో రావడం వేస్ట్.. పో.. పో...!!
, మంగళవారం, 12 ఫిబ్రవరి 2013 (13:58 IST)
WD

అబ్బాయి : మూవీకి వెళదామా?
గర్ల్‌ప్రెండ్ : రాను, నువ్వు నన్ను టచ్ చేస్తావు.
అబ్బాయి : నో!
గర్లఫ్రెండ్ : నా చేయి పట్టుకోవాలని చూస్తావు.
అబ్బాయి : నో....నో
గర్ల్‌ఫ్రెండ్ : ఎవరూ చూడకుండా నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తావు.
అబ్బాయి : నో.....నో...నో
గర్ల‌ఫ్రెండ్ : ఇక మూవీకి వెళ్లి ప్రయోజనం ఏమిటి? నోర్మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లు.
అబ్బాయి : ఆ...????......

Share this Story:

Follow Webdunia telugu