Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం

మీనం
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ఈ మాసం శుభాశుభాల మిశ్రమ సమ్మేళనం. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి. ఆధిప్యం ప్రదర్శించవద్దు. నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. సంతానం విజయం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఉపాధ్యాయులకు పనిభారం. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిన్నవ్యాపారులకు పురోభివృద్ధి. దస్త్రం వేడుక ప్రశాంతంగా సాగుతుంది.