Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగు, నిమ్మరసంతో ఫేక్ ప్యాక్ వేసుకుంటే?

నిమ్మరసంలో కొద్దిగా పసుపు, పాలు, శెనగపిండి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మెుటిమలు, నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. టమోటా రసంలో కొద్దిగా పసుపు

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:46 IST)
నిమ్మరసంలో కొద్దిగా పసుపు, పాలు, శెనగపిండి కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మెుటిమలు, నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. టమోటా రసంలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి.
 
15 నిమిషా తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం ముడతలు తలగిపోతాయి. నారింజ తొక్క పొడిలో కొద్దిగా పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పెరుగులో కొద్దిగా నిమ్మరసాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. 
 
తద్వారా ముఖం తెల్లగా మారుతుంది. పాలలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం ముడతలు తొలగిపోయి కాంతింవతంగా మారుతుంది.  

సంబంధిత వార్తలు

రూ. 200 కోట్లు దానం చేసేసి సన్యాసులు కావాలని నిర్ణయించుకున్న గుజరాత్ వ్యాపారవేత్త, అతని భార్య

సివిల్స్‌లో తెలుగు యువతికి 3వ ర్యాంకు

కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారు.. రేవంత్ రెడ్డి ఫైర్

క్వార్టర్ మేటర్... రూ.350 ఇవ్వకపోతే మండదా అక్కా... మండదా చెల్లీ : నారా లోకేశ్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్న బీజేపీ?

అద్భుతమైన చీరకట్టు.. చోకర్ నెక్‌పీస్‌ అదుర్స్

యాక్షన్ సీక్వెన్స్‌తో ఊచకోతగా విశాల్ - రత్నం ట్రైలర్

శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ నటించిన యాక్షన్, కిడ్నాప్ డ్రామాగా పారిజాత పర్వం

భయం, వినోదం కలిగించే భవనమ్ చిత్రం : చిత్ర యూనిట్

మణి సాయితేజను హీరోగా నిలబెట్టే చిత్రం ఆర్.కె. గాంధి రుద్రాక్షపురం : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments