చల్లని నీరు, రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

కీరదోస మిశ్రమంలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి కిందటి గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. గుడ్డుతెల్లసొనలో కొద్దిగా తేనెను క

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (12:20 IST)
కీరదోస మిశ్రమంలో కొద్దిగా తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే కంటి కిందటి గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోతాయి. గుడ్డుతెల్లసొనలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికా రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై ముడతలు రావు.
 
చల్లని నీటితో కొద్దిగా రోజ్ వాటర్, తేనె కలుపుకుని కంటి కింద రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే అలసటగా ఉన్న కళ్ళు కాస్త తాజాగా మారుతాయి. టీలో కొద్దిగా కీరదోస మిశ్రమాన్ని కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. 

ఉడికించిన గుడ్డును ఎంత సమయంలోపు ఆరగించాలి?

కడుపులో మంటతో సతమతం... తిన్న వెంటనే వ్యాయామం చేసేవారు...

పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే?

ఇంట్లో మందుకొట్టి గోలగోల... తొంగి చూడగానే యువతిని గట్టిగా వాటేసుకుని...

ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

సంబంధిత వార్తలు

అయ్యా.. ఒక్క అవకాశం ఇవ్వండి.. జనసేన పార్టీని జెండా ఎగురవేస్తా... ఎవరు?

కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

దగ్గరుండి మరీ తినిపిస్తాడు.. అక్కడ మాత్రం చంపేస్తాడు.. చెర్రీపై ఉపాసన ట్వీట్

నానిని నాగార్జున అంత మాట అనేశాడా? నేచరుల్ స్టార్ ఓ పిచ్చోడా?

తర్వాతి కథనం