కత్రినా అంటే అమితమైన ఇష్టం.. ఛాన్సిస్తేనా.... పాకిస్థాన్ కెప్టెన్

పాకిస్థాన్ క్రికెటర్లకు స్వదేశీ సినీతారల కంటే.. బాలీవుడ్ హీరోయిన్లంటేనే అమితమైన ఇష్టం. గతంలో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లపై మనసు పారేసుకున్నారు కూడా. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్

Webdunia
శుక్రవారం, 24 ఆగస్టు 2018 (09:12 IST)
పాకిస్థాన్ క్రికెటర్లకు స్వదేశీ సినీతారల కంటే.. బాలీవుడ్ హీరోయిన్లంటేనే అమితమైన ఇష్టం. గతంలో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లపై మనసు పారేసుకున్నారు కూడా. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కూడా బాలీవుడ్ సుందరాంగి కత్రినా కైఫ్‌పై మనసు పారేసుకున్నాడు.

 
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను సర్ఫరాజ్ వెల్లడించారు. అంతేకాకుండా, తనకు అవకాశం అంటూ లభిస్తే కత్రినా కైఫ్‌ సరసన నటించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆమె అంటే అంత ఇష్టమని చెప్పుకొచ్చాడు. 
 
ఇకపోతే, బాలీవుడ్‌లో అవకాశం వస్తే 'దబాంగ్' సినిమాలో సల్మాన్ ఖాన్ చేసినటువంటి పాత్రను పోషించేందుకు ఇష్టపడతానని తెలిపాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో జట్టును విజయపథంలో నడిపి, వైట్ వాష్ చేశాడు. 

ఆకాశ్ చోప్రా ఫొటోకు బదులు ద్రవిడ్ ఫొటో.. సచిన్ పొరపాటు

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే?

దేవ‌దాస్ ట్రైల‌ర్ టాక్ ఏంటి..?

సంబంధిత వార్తలు

ఆకాశ్ చోప్రా ఫొటోకు బదులు ద్రవిడ్ ఫొటో.. సచిన్ పొరపాటు

విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం.. ఖేల్‌రత్నతో సత్కారం..

ఏకాంతంలో భగవంతుని ప్రార్థించటమే మేలు

నీ భర్త బ్రతకాలంటే ఈ ఔషధం మింగి నువ్వు చనిపోవాలి... మరి భార్య ఏమన్నదంటే?

తర్వాతి కథనం