గ్రీన్ టీ తాగితే గుండె జబ్బులు... మతిమరుపులు దూరం...

సాధారణంగా చాలా మందికి గ్రీన్ టీ త్రాగే అలవాటు ఉంటుంది. గ్రీన్ టీ అనగానే అందరికి సాధారణంగా కొవ్వును కరిగించుకోవటానికి వాడతారు అని తెలుసు. కాని గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (18:43 IST)
సాధారణంగా చాలా మందికి గ్రీన్ టీ త్రాగే అలవాటు ఉంటుంది. గ్రీన్ టీ అనగానే అందరికి సాధారణంగా కొవ్వును కరిగించుకోవటానికి వాడతారు అని తెలుసు. కాని గ్రీన్ టీ మన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. గ్రీన్ టీ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్దుష్టంగా ఉంచుతుంది. గ్రీన్ టీకి శరీరంలోని క్రొవ్వు మరియు రక్తపీడనాన్ని తగ్గించే శక్తి వుంది.
 
2. గ్రీన్ టీ అధిక రక్తపీడనాన్ని మరియు కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది.
 
3. గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా మరియు ఫిట్‌గా ఉంచుతుంది. ఇది జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్ధాల నుండి ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. త్వరగా బరువు తగ్గటానికి ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
 
4. గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకు చాలా మంచిది. ఇది మతిమరుపు రాకుండా చేస్తుంది.
 
5. కీళ్లనొప్పులతో బాధ పడేవారికి గ్రీన్ టీ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వలన ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
 
6. మనం ప్రతిరోజు గ్రీన్ టీ తాగటం వలన మన శరీరం రోగనిరోధకతను కలిగి ఉంటుంది.

చిన్నారుల జ్ఞాపకశక్తిని పెంచుటకు కోడి గుడ్డు..?

ప్రతిరోజూ జామపండు తీసుకుంటే.. మధుమేహా వ్యాధి..?

కుంకుమ పువ్వు, తేనెతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?

భర్త వదిలివేసిన కన్నబిడ్డ అనే కనికరం కూడా లేదు... తండ్రిపై వనిత ధ్వజం

టీ సరిగా పెట్టలేదని పనిమనిషితో బ్లీచింగ్ నీళ్లు తాగించిన యజమాని... ఎక్కడ?

సంబంధిత వార్తలు

కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

'ఎన్టీఆర్ బయోపిక్‌' ఓవర్సీస్ రైట్స్ కోసం పోటాపోటీ

భర్త వదిలివేసిన కన్నబిడ్డ అనే కనికరం కూడా లేదు... తండ్రిపై వనిత ధ్వజం

తర్వాతి కథనం