కేసీఆర్‌ది విక్రమార్క చక్రవర్తి జాతకం.. మళ్లీ కేసీఆరే తెలంగాణ సీఎం... చెప్పిందెవరంటే?

ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ మళ్లీ సీం అవుతారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మాండ్రు నారాయణ రమణరావు జోస్యం చెప్పరు. కేసీఆర్ జాతకం ప్రకారం రవి, శుక్ర, శని, గురు, కుజ గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని, దీనికితోడుగ

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (17:06 IST)
ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ మళ్లీ సీం అవుతారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు మాండ్రు నారాయణ  రమణరావు జోస్యం చెప్పరు. కేసీఆర్ జాతకం ప్రకారం రవి, శుక్ర, శని, గురు, కుజ గ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉన్నాయని, దీనికితోడుగా  చంద్రుడు, రాహువు , కేతువు అనుకూల యోగాన్ని చూపుతున్నాయి. 
 
ఈ సమయంలో కేసీఆర్ పట్టిందల్లా మహాయోగం లోకి వెళ్తుంది. ఈ జాతకం విక్రమార్క చక్రవర్తి జాతకం. ఇటువంటి జాతకం వందకోట్ల మందిలో ఒకరికే ఉంటుంది అని తెలయజేశారు. కొన్ని దైవ ప్రక్రియలు నిర్వహిస్తే ప్రధాని పదవి చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన తెలిపారు. 2009లో తెలంగాణ భవన్‌లో అపూర్వ చండీయాగాన్ని తాను నిర్వహించడం వల్లే కేసీఆర్‌కు రాజయోగం పట్టుకుందని రమణరావు అన్నారు. అయితే ఆరోగ్యం పట్ల కేసీఆర్ శ్రద్ధ తీసుకోవాలని, అయితే హెలికాప్టర్ ప్రయాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వీడియోను భర్తకు చూపించిన భార్య... ఎందుకు?

భార్య గాఢనిద్రలో ఉంటే... కుమార్తె నోటికి ప్లాస్టర్ వేసి రేప్ చేసిన తండ్రి

జూనియర్ ప్రణయ్ పుట్టలోపు నా తండ్రిని ఉరితీయాలి : అమృత

బాలికను కిడ్నాప్ చేసి.. 28 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. నదిలో తోసేశారు..

నేను నష్ట జాతకురాలిని.. బావా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో... నవ వధువు సూసైడ్

సంబంధిత వార్తలు

వైసీపీలో వంగవీటి ముసలం... రాధా పార్టీ మారతారా?

వద్దమ్మా రాములమ్మా.. నీకో పెద్ద దణ్ణం... ఎవరు?

జ్వరంతో బాధపడుతున్న విద్యార్థినిపై సీనియర్ల గ్యాంగ్ రేప్...

సీతారామన్‌ను నేను కాల్చిపారేస్తాను. రేపే ఆమె జీవితంలో ఆఖరి రోజు....

తర్వాతి కథనం