ఆ పాత్ర నేను చేయలేనంటున్న నాగబాబు.. వెంటపడుతున్న క్రిష్‌..?

టాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల టైం నడుస్తోంది. మొన్న మహానటి సినిమా రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఎస్వీ రంగారావు పా

Webdunia
బుధవారం, 12 సెప్టెంబరు 2018 (11:02 IST)
టాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల టైం నడుస్తోంది. మొన్న మహానటి సినిమా రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించిన ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఎస్వీ రంగారావు పాత్ర కోసం మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు ఏ మాత్రం హైప్ తగ్గకుండా డైరెక్టర్ క్రిష్‌ బాగానే మేనేజ్ చేస్తున్నారు. ఒక్కసారిగా పాత్రలను నిర్ధేశించుకోకుండా ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ అంచనాలను పెంచేస్తున్నారు. తెలుగు సినిమాల్లో ఎస్వీ రంగారావు విలక్షణ నటనకు కేరాఫ్‌ అడ్రెస్. నేచురల్ యాక్టింగ్‌కు మీనింగ్ ఆయన. అందుకే టాలీవుడ్ బయోపిక్‌లలో ఆయన పాత్ర ఉండేటట్లుగా చూసుకుంటున్నారు. అయినా ఎస్వీ రంరావును చూపించడం ఒక ఛాలెంజ్‌గా మారుతోంది. మహానటి మూవీలో ఎస్వీఆర్ పాత్రను అద్భుతంగా చూపించారు. 
 
మహానటి సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అద్భుతంగా నటించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌లో మెగాబ్రదర్ నాగబాబు అయితే కరెక్టుగా సరిపోతారని దర్శకుడు క్రిష్ నిర్ణయానికి వచ్చి నాగబాబును కూడా సంప్రదించారట. అయితే ఆ పాత్ర నేను చేయలేనని నాగబాబు క్రిష్‌కు తేల్చి చెప్పేశారట. ఎస్వీరంగారావు లాంటి పాత్ర నేను చేయాలంటే కష్టంతో కూడుకున్న పని అని తేల్చేశాడట నాగబాబు. అయితే ఎలాగోలా ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట దర్శకుడు క్రిష్‌.

ప్రియాంకా చోప్రాకు దీర్ఘకాలిక వ్యాధి.. అదేంటంటే?

చీరలకు ఫాల్స్.. బ్లౌజ్‌లకు హూక్స్... భర్తతో ఎప్పుడు కుట్టించాలంటే?

రూల్స్ అంటూ క్లాసులు పీకే కౌషల్‌కు బిగ్ బాస్ వార్నింగ్.. గుడ్ల దొంగ ఇతనేనా

ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వీడియోను భర్తకు చూపించిన భార్య... ఎందుకు?

భార్య గాఢనిద్రలో ఉంటే... కుమార్తె నోటికి ప్లాస్టర్ వేసి రేప్ చేసిన తండ్రి

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ఆసియా కప్ టోర్నీ- షెడ్యూల్ ఇదే.. రికార్డుల కోసం రోహిత్ సేన రెఢీ

హిజ్రాగా మారిన భారత మాజీ క్రికెటర్.. ఎవరు?

తర్వాతి కథనం