ప్రభాస్‌తో పూజాహెగ్డే ఖాయమైనట్లేనా?

బాహుబలి తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీకి సుజీత్ ద‌ర్శ‌కుడు. యాక్ష‌న్ మూవీగా ప్రేక్ష‌కుల మ

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (15:45 IST)
బాహుబలి తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటిస్తున్నాడు. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీకి సుజీత్ ద‌ర్శ‌కుడు. యాక్ష‌న్ మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ మూవీ సెట్స్ పైకి ఉండ‌గానే ప్ర‌భాస్ మ‌రో చిత్రంలో న‌టించ‌నున్నాడు.
 
జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక మూవీకి సైన్ చేశాడు ప్ర‌భాస్. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 6న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమవుతుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
కాగా టాలీవుడ్‌లో పూజా హెగ్డేకు మంచి క్రేజుంది. యంగ్ ఎన్టీఆర్ అరవింద సమేతలోనూ, పేరు ఖరారు చేయని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలోనూ అమ్మడు నటించనుంది. తాజాగా ప్రభాస్ సినిమాలోనూ అమ్మడు నటించే అవకాశాన్ని పూజా హెగ్డే కైవసం చేసుకుంది. 

పరువు కోసం మారుతీరావే చావాలి... రాంగోపాల్ వర్మ

మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ని "(నన్ను) దోచుకుందువటే"... మూవీ రివ్యూ

కో-ఆపరేట్ చేస్తాననే ఛాన్సిచ్చారు... ఇరగదీస్తానంటున్న వెంకటలక్ష్మి

ఎన్టీఆర్ కుమార్తెను అందలమెక్కించిన ప్రధాని నరేంద్ర మోడీ

విమానం గాల్లో వుండగా లవ్ ప్రపోజ్ చేసి వాటేసుకున్నాడు... ప్రియురాలి వుద్యోగం ఊడింది...

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్: దాయాదుల పోరుకు దావూద్‌ గ్యాంగ్‌..? ఇమ్రాన్ ఖాన్ కూడా..

తర్వాతి కథనం