జీవిత భర్త డాక్టర్ రాజశేఖర్‌కు 'తార'తో అక్రమ సంబంధమా?

తారా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపుడు మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వ్యభిచారం కేసుతో పాటు పలువురు అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దించినట్టు వచ్చిన ఆరోపణల కేసులో తాజా చౌదరి ప్రధాన మ

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:30 IST)
తారా చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపుడు మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. వ్యభిచారం కేసుతో పాటు పలువురు అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దించినట్టు వచ్చిన ఆరోపణల కేసులో తాజా చౌదరి ప్రధాన ముద్దాయి. ఆ సమయంలోనే డాక్టర్ రాజశేఖర్‌కు, తారా చౌదరికి మధ్యకూడా వివాహేతర సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అప్పట్లో రాజశేఖర్ కూడా వివరణ ఇచ్చాడు.
 
ఇపుడు ఇదే అంశంపై తారా చౌదరి కూడా వివరణ ఇచ్చింది. హీరో రాజశేఖర్‌కు, తనకు మధ్య ఏదో ఉందన్న వార్తల్లో ఇసుమంతైనా నిజం లేదని స్పష్టం చేసింది. రాజశేఖర్ అంటే తనకు పిచ్చి అభిమానమని చెప్పింది. ఆయన నటించిన 'మా అన్నయ్య' సినిమా తనకు బాగా నచ్చిందని అప్పటి నుంచి తాను ఆయన అభిమానిని అయిపోయినట్టు తెలిపింది. 
 
హైదరాబాద్‌లో ఓసారి షూటింగ్ సమయంలో రాజశేఖర్‌ను కలిసి ఈ సినిమా గురించి చెప్పానని తెలిపింది. సినిమా చాలా బాగుందని చెప్పానని, దానికి ఆయన చాలా సంతోషించారని పేర్కొంది. అంతేకాకుండా, హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో తాను నివసించే ఫ్లాట్ పక్కనే మరోటి ఖాళీగా ఉంటే చూసేందుకు రాజశేఖర్, జీవిత వచ్చారని, అలా వారితో తనకు ముఖ పరిచయం ఏర్పడిందని స్పష్టం చేసింది. అంతే తప్ప తమపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తారా చౌదరి స్పష్టం చేసింది. 

బిగ్ బాస్... ప్లీజ్ ఎలిమినేట్ కౌశల్... కత్తి మహేష్ సంచలనం

ఆయన నా భర్త.. కాదు నా మొగుడు.. కన్నడ నటుడి కోసం రోడ్డెక్కిన ఇద్దరు భార్యలు

ఆ సీన్స్ లీకయ్యాయని అమ్మ చెప్పింది.. అంతే పిచ్చెక్కిపోయింది: రాధికా ఆప్టే

రైళ్లలో దోపిడీకి యత్నిస్తే కాల్చివేత: జీఆర్‌పీ, ఆర్పీఎఫ్‌ సమావేశంలో నిర్ణయం

ఆంధ్రా బ్యాంకుకి పంగనామం... రూ. 5 వేల కోట్లు ఎగనామం...

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

స్ట్రెచర్‌పై డ్రెస్సింగ్ రూమ్‌కు.. ఆసియా కప్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా

ఆసియా కప్‌.. పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన భారత్

తర్వాతి కథనం