మా అమ్మ కంటే టీచరే గొప్ప...

టీచర్: గోపి... అమ్మ గొప్పదా.. టీచర్ గొప్పదా...? గోపి : టీచరే... ఎందుకంటే.... అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్ర వస్తుంది. మీరు పాఠం చెపితే క్లాస్ అంతటికీ నిద్ర వస్తుంది.

Webdunia
శనివారం, 1 సెప్టెంబరు 2018 (14:05 IST)
టీచర్: గోపి... అమ్మ గొప్పదా.. టీచర్ గొప్పదా...?
గోపి : టీచరే... ఎందుకంటే.... అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్ర వస్తుంది. మీరు పాఠం చెపితే క్లాస్ అంతటికీ నిద్ర వస్తుంది.
 
2.
టీచర్ : రవి... భగవంతుడు ప్రత్యక్షమైతే ఏమి కోరుకుంటావురా...
రవి : ఆస్తి, ఐశ్వర్యం, హోదా కోరుకుంటానండి.
టీచర్ : నేనైతే విద్య, వివేకం, విజ్ఞానం కోరుకుంటానురా.
రవి : ఎవరికి ఏది లేదో అదే కావాలనుకోవటం సహజమే కదండి.

అక్కినేని కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చిన చైతు, సమంత...

ప్రేమ పెళ్లి చేసుకోనున్న హీరో వెంకటేష్ తనయ?

హీరోగా ఎన్టీఆర్.. నిర్మాతగా రామ్ చరణ్.. మరి దర్శకుడు?

తేనెలో పసుపు కలుపుకుని పాదాలకు రాసుకుంటే?

పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ నామినేషన్ వేస్తా... చిత్తవుతాడు... శ్రీరెడ్డి సవాల్

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్: దాయాదుల పోరుకు దావూద్‌ గ్యాంగ్‌..? ఇమ్రాన్ ఖాన్ కూడా..

తర్వాతి కథనం