Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాస్తు టిప్స్... ఇల్లు ఇలా వుంటే...

1. పశ్చిమ పల్లంగా ఉండరాదు. 2. పశ్చిమ ప్రహరీ గోడకు ఆనుకొని నిరంభ్యంతరముగా రాతి అరుగులు నిర్మాణము కావించవచ్చు. 3. పశ్చిమ ప్రహారీకి అనుకొని షెడ్ ఉన్నతప్పులేదు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 4. పశ్చిమము యందు ఎక్కువ ఖాళీ స్థలము ఉండరాదు.

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (22:09 IST)
1. పశ్చిమ పల్లంగా ఉండరాదు. 
2. పశ్చిమ ప్రహరీ గోడకు ఆనుకొని నిరంభ్యంతరముగా  రాతి అరుగులు నిర్మాణము కావించవచ్చు. 
3. పశ్చిమ ప్రహారీకి అనుకొని షెడ్ ఉన్నతప్పులేదు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 
4. పశ్చిమము యందు ఎక్కువ ఖాళీ స్థలము ఉండరాదు. 
 
5. పశ్చిమము ద్వారా వాడుకనీరు బయటకు వెళ్ళరాదు. 
6. పశ్చిమములో మహావృక్షాలను పెంచుకోడం శ్రేష్టము. 
7. పశ్చిమములో ఫ్లోరింగ్, గృహము యందలి ఫ్లోరింగ్ కన్నా ఎత్తుగా ఉండడం అత్యంత ఎత్తుగా ఉండడం అత్యంత శుభదాయకం. 
 
8. పశ్చిమ ప్రహారీ గోడకు అత్యవసరమనుకుంటే తప్ప  గూళ్ళు ఉంచరాదు. 
9. గృహమునకు పశ్చిమ వాయువ్యమందు కిటికీ ఉండడం శ్రేష్ఠము. 
10. వాయువ్యము మూల మూత గృహములు ఉండరాదు.

సంబంధిత వార్తలు

ఖమ్మం స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?

మీ స్మార్ట్‌ఫోన్లే మీ ఆయుధాలు.. సీఎం జగన్ పిలుపు

మలేషియాలో ఘోరం.. నౌకాదళ హెలీకాఫ్టర్ల ఢీ.. పది మంది మృతి

ముస్లింలకు అధికంగా పిల్లలున్నారా? మోదీ గారూ ఏం మాట్లాడుతున్నారు?

రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ కుట్ర.. పోసాని సంచలన వ్యాఖ్యలు

ధనాదాయం కోసం శుక్రహోర రెమడీ.. 108 ప్రదక్షణలు 16 నేతి దీపాలు

19-04-2024 శుక్రవారం దినఫలాలు - ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన...

కామద ఏకాదశి వ్రతం.. శ్రీలక్ష్మితో పాటు విష్ణువును పూజిస్తే?

18-04-202 గురువారం దినఫలాలు - ఓ మంచివ్యక్తి అభిమానాన్ని పొందుతారు...

శ్రీరామ నవమి.. అయోధ్య రామ్ లల్లాకు సూర్య తిలకం..

తర్వాతి కథనం
Show comments