వినాయక చతుర్థి స్పెషల్- బనానా హల్వా ఎలా చేయాలంటే?

నాన్‌స్టిక్ పాన్‌లో కోవా, అరటి పండు ముక్కలు వేసి స్టౌ మీద వుంచాలి. మీడియం హీట్‌పై వుంచి కలుపుతూ వుండాలి. కోవా కరిగి నూనెలా తేలాక.. పంచదార, జీడిపప్పు, బాదం పలుకులు వేసి కలపాలి. ఈ మిశ్రమం ముదురు గోధుమ ర

Webdunia
మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (12:11 IST)
వినాయక చవితి సందర్భంగా మోదకాలు, ఉండ్రాళ్లు చేస్తుంటాం. వీటితో పాటు అరటి పండ్లతో హల్వా కూడా తయారు చేసి.. స్వామికి నైవేద్యంగా సమర్పిద్దాం.. సింపుల్ అండ్ టేస్టీగా వుండే బనానా హల్వా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
అరటి పండు ముక్కలు - రెండు కప్పులు 
పచ్చి కోవా- ఒకటిన్నర కప్పు 
నెయ్యి- పావు కప్పు
పాలు - అర కప్పు
పంచదార - అర కప్పు, 
జీడిపప్పు, బాదం పప్పు పలుకులు- అర కప్పు
 
తయారీ విధానం:
నాన్‌స్టిక్ పాన్‌లో కోవా, అరటి పండు ముక్కలు వేసి స్టౌ మీద వుంచాలి. మీడియం హీట్‌పై వుంచి కలుపుతూ వుండాలి. కోవా కరిగి నూనెలా తేలాక.. పంచదార, జీడిపప్పు, బాదం పలుకులు వేసి కలపాలి. ఈ మిశ్రమం ముదురు గోధుమ రంగు వచ్చేవరకూ కలుపుతూ ఉడికించాలి. తర్వాత పాలు పోసి మిశ్రమం అంచులకు అంటుకోనంతవరకూ కలుపుతూ దించేయాలి. అంతే బనానా హల్వా రెడీ.

తులసీ మొక్క వాడిపోతే.. కీడు జరుగుతుందని గుర్తించాలట?

ఇంటిలో ఈ మార్పులు చేసి చూడండి... మీ ఇంట్లోకి ధన ప్రవాహం ఎవరూ ఆపలేరు...

విజయ దశమి : వాస్తు పురుషుడిని పూజించండి

భర్త వదిలివేసిన కన్నబిడ్డ అనే కనికరం కూడా లేదు... తండ్రిపై వనిత ధ్వజం

టీ సరిగా పెట్టలేదని పనిమనిషితో బ్లీచింగ్ నీళ్లు తాగించిన యజమాని... ఎక్కడ?

సంబంధిత వార్తలు

కుమారస్వామి సర్కారుకు గండం? 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జంప్‌?

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

చిన్నారుల జ్ఞాపకశక్తిని పెంచుటకు కోడి గుడ్డు..?

ప్రతిరోజూ జామపండు తీసుకుంటే.. మధుమేహా వ్యాధి..?

కమలాపండు జ్యూస్‌తో అధిక రక్తపోటుకు చెక్....

తర్వాతి కథనం