బ్రెయిన్ పవర్‌ ఫుడ్ ఏంటో తెలుసా?

మెదడు జ్ఞాపకశక్తికి మూలకేంద్రం. అలాంటి బ్రెయిన్ పవర్ పెంచుకునేందుకు చాలామంది ఖరీదైన ఫ్రూట్స్ తింటుంటారు. ఐతే చౌకైన ఆహార పదార్థాలతో కూడా బ్రెయిన్ పవరన్‌ను పెంచుకోవచ్చు. అవేమిటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

పసుపు మెదడును వృద్ధాప్య సమస్య నుండి రక్షిస్తుంది.

కాయధాన్యాలు మెదడు కణాలకు ఆక్సిజన్ అందించే ఇనుమును కలిగి ఉంటాయి.

కాఫీ తీసుకోవడం వల్ల మైండ్ యాక్టివేట్ అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది.

గుమ్మడికాయ గింజలు జ్ఞాపకశక్తిని, రీకాల్ సామర్థ్యాన్ని పెంచుతాయి.

బ్రోకలీలో విటమిన్ కె ఉంటుంది, ఇది మెదడు పనితీరుకు ఉపయోగపడుతుంది.

చిక్కుళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మెదడు కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.

బచ్చలికూర మెదడు ఆరోగ్యానికి గొప్ప ఆహారంగా పరిగణించబడుతుంది.

పెరుగు తీసుకోవడం వల్ల ఆందోళన సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

వేసవిలో గ్లాసు కివీ జ్యూస్ తాగడం వల్ల 10 ప్రయోజనాలు

Follow Us on :-