Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బికినీలో తొడల అందాలను చూపిస్తూ హీటెక్కిస్తున్న తేజస్వి మడివాడ (వీడియో)

తేజస్వీ మడివాడ.. తెలుగు చిత్రపరిశ్రమలో ఓ చిన్నపాటి నటి. తన తొలి చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ తెలుగమ్మాయికి తాను నటించిన తొలి చిత్రమే మంచి గుర్తింప

బికినీలో తొడల అందాలను చూపిస్తూ హీటెక్కిస్తున్న తేజస్వి మడివాడ (వీడియో)
, ఆదివారం, 26 జూన్ 2016 (10:29 IST)
తేజస్వీ మడివాడ.. తెలుగు చిత్రపరిశ్రమలో ఓ చిన్నపాటి నటి. తన తొలి చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ తెలుగమ్మాయికి తాను నటించిన తొలి చిత్రమే మంచి గుర్తింపు తేవడంతో ఆ తర్వాత 'మనం', 'హార్ట్ అటాక్' వంటి చిత్రాల్లో నటించింది.
 
 
ఆ తర్వాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన 'ఐస్‌క్రీమ్' చిత్రంలో తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది. దీంతో ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవచ్చనీ, బోలెడన్ని అవకాశాలు వస్తాయని ఆమె గంపెడాశలు పెట్టుకుంది. కానీ, ఆ ఆశలు నెరవేరలేదు. తర్వాత 'లవర్స్', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', 'పండగ చేస్కో', 'కేరింత', 'జత కలిసే' వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రల్లో నటించింది. 
 
ఈ నేపథ్యంలో ఇపుడు మళ్లీ హీరోయిన్‌‍గా 'రోజులు మారాయి' అనే చిత్రంలో నటించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో కథ, మారుతి కథ స్క్రీన్ ప్లే అందిస్తుండగా, జి శ్రీనివాస్ రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తేజస్వి తన అందాలతో హీటెక్కిస్తోందట. 
 
ఈ చిత్రంలో బికినీ కూడా వేసిందట. అంతేకాదు స్విమ్మింగ్ పూల్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ అందాలు ఆరబోసిందట. మొత్తం మీద తేజస్వి మరోసారి అందాల విందుతో ప్రేక్షకుల ముందురానుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీకల వరకు తాగిన బుల్లితెర నటుడు.. బ్రీత్‌ ఎనలైజర్ టెస్టులో చిక్కిపోయాడు!