Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఇన్ క్వాలిటి- పేషెంట్ సేఫ్టీ ఇన్ స్ట్రోక్ కేర్: మరెంగో సిమ్స్ హాస్పిటల్

Center of Excellence in Quality and Patient Safety in Stroke Care

ఐవీఆర్

, సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (17:12 IST)
మరెంగో సిమ్స్ హాస్పిటల్, అహ్మదాబాద్ లో స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ‘సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఇన్ క్వాలిటి- పేషెంట్ సేఫ్టీ ఇన్ స్ట్రోక్ కేర్’ స్థాపించుటకు మరెంగో ఆసియా హాస్పిటల్స్, ది క్వాలిటి అండ్ అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూట్ (క్యూఏఐ) చేతులు కలిపాయి. రాష్ట్రము, ప్రాంతములో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలపరచడముపై దృష్టి కేంద్రీకరిస్తూ, స్ట్రోక్ సంరక్షణ చికిత్సను మెరుగుపరచడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఈ భాగస్వామ్యానికి మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్(ఎంఓయూ)ను డా. రాజీవ్ సింఘాల్, మేనేజింగ్ డైరెక్టర్ & గ్రూప్ సీఈఓ ఆఫ్ మరెంగో ఆసియా హాస్పిటల్స్ మరియు డా. బి కే రాణా, చీఫ్ ఎక్సిక్యూటివ్ అధికారి, క్వాలిటి & అక్రెడిటేషన్ ఇన్స్టిట్యూషన్ (క్యూఏఐ) ప్రారంభించారు.
 
డా. రాజీవ్ సింఘాల్, మేనేజింగ్ డైరెక్టర్ &  గ్రూప్ సీఈఓ, మరెంగో ఆసియా హాస్పిటల్స్, ఇలా అన్నారు, “స్ట్రోక్ నిర్వహణ యొక్క కీలకమైన రంగములో, శ్రేష్ఠత్ యొక్క సాధన ఒక అంకితమైన బాధ్యత. మరెంగో సిమ్స్ హాస్పిటల్ వద్ద న్యూరోసైన్సెస్ లో ఆధునిక సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ నిరంతరం స్ట్రోక్ నిర్వహణలో అసమానమైన రోగి సంరక్షణను అందిస్తూ వచ్చింది. స్ట్రోక్ సంరక్షణ చికిత్సను పెంచటానికి ఈ ఆసుపత్రి గుజరాత్, పరిసర ప్రాంతాలలో ఉన్న న్యూరాలజిస్ట్స్ కొరకు స్ట్రోకాలజిస్ట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ భాగస్వామ్యము ద్వారా, ఒక హబ్ & స్పోక్ మాడల్‌ను స్థాపించడం, తద్వారా ఆధునిక స్ట్రోక్ కేంద్రాలు, ప్రాథమిక స్ట్రోక్ కేంద్రాలను ఏర్పాటు చేయడం మా ఉద్దేశము. ‘క్లినికల్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రోక్ పేషెంట్స్’ లో శిక్షణను అందించడము మైర్యు ‘అక్రెడిటేషన్ ప్రమాణాల’తో అంకితభావాన్ని నిర్ధారిస్తించడము ద్వారా ఈ కేంద్రాలలో స్ట్రోక్ బృందాల సామర్థ్యాన్ని నిర్మించడములో మేము క్రియాశీలకంగా నిమగ్నం అయ్యాము. స్ట్రోక్ యొక్క ప్రభావాన్ని తగ్గించుటకు ఇది ‘గోల్డెన్ అవర్’ లో స్ట్రోక్-బాధిత రోగులకు సరైన చికిత్స అందించబడిందని నిర్ధారిస్తుంది, ఎందుకంటే “ప్రతి జీవితము విలువైనది, ప్రతి నిమిషం ముఖ్యమైనది.”
 
డా. సింఘాల్ ఇలా కొనసాగించారు, “స్ట్రోక్ సంరక్షణ కొరకు ఒక అధునాతన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా మా ఆసుపత్రికి ఉన్న పేరుప్రతిష్ఠతలు పెరుగడం ఒక ప్రముఖ మైలురాయి. గత సంవత్సరం 550 పైగా కేసులలో మా ప్రమేయము ఒక బెంచ్‎మార్క్ ను నెలకొల్పింది. స్ట్రోక్ నిర్వహణలో మా సదుపాయము అత్యున్నత ప్రమాణాలను నెరవేరుస్తుందని రోగులలో విశ్వాసాన్ని పెంచడములో కూడా ఇది ఒక ముందడుగు. తిరుగులేని మా నిబద్ధత, కృషి, అనుగుణమైన మౌలికసదుపాయాలు, వైద్యులకు కఠినమైన శిక్షణను అందించుటకు బాగా-నిర్వచించబడిన శిక్షణ విధానాలు మరియు సుస్థిరమైన నాణ్యత ప్రమాణాలను కేంద్రీకృతమైన మా విధానము, వీటన్నిటికి ఈ భాగస్వామ్యము ఒక శాసనము.”

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్కినోస్ హెల్త్‌కేర్ భాగస్వామ్యంతో ఉదయానంద-కార్కినోస్ క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభం