ఎరుపు రంగు క్యాప్సికమ్ తీసుకుంటే?

ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, సి ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరచుటకు ఎరుపు రంగు క్యాప్సికమ్ చాలా ఉపయోగపడుతుంది. శరీర రోగనిరో

Webdunia
సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:14 IST)
ఎరుపు రంగు క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ, సి ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటినాయిడ్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరచుటకు ఎరుపు రంగు క్యాప్సికమ్ చాలా ఉపయోగపడుతుంది. శరీర రోగనిరోధకశక్తిని పెంచుటకు చక్కగా పనిచేస్తుంది. ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది.
 
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. ఎరుపు రంగు క్యాప్సికం తీసుకుంటే క్యాన్సర్ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని విటమిన్ బి6 శరీరంలోని నొప్పులు, వాపులు వంటి సమస్యలను తగ్గిస్తాయి. శరీరంలోని కణజాలానికి మరమ్మత్తులు చేస్తుంది. కొత్త కణజాలం తయారయ్యేలా చేస్తుంది. 

మెుక్కజొన్న పులావ్ తయారీ విధానం...

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేసేవారి కోసం....

ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తున్నారా?

టెన్ష‌న్ టెన్ష‌న్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌..! ఎందుకు?

ముఖ్యమంత్రైనా రావాల్సిందే.. స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వదల్చుకోలేదు : ధర్మాబాద్ కోర్టు

సంబంధిత వార్తలు

తెలంగాణ ఎన్నికల్లో తెరాసకు ఎర్త్.. మహాకూటమి పక్కా ప్లాన్.. సీన్లోకి కళ్యాణ్ రామ్

ఎమ్మెల్యేల అనర్హత కేసు : 20న తుది తీర్పు.. ఎడప్పాడి సర్కారు పుట్టె మునిగేనా?

కో-ఆపరేట్ చేస్తాననే ఛాన్సిచ్చారు... ఇరగదీస్తానంటున్న వెంకటలక్ష్మి

పూరి నెక్ట్స్ ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారంతే... వర్మలా GST తీస్తారా?

తర్వాతి కథనం