జాతకం


మేషం
1వ తేదీ బుధుడు ధనస్సు నందు, 1వ తేదీ శుక్రుడు వృశ్చికం నందు, 14వ తేదీ రవి మకరం నందు, 20వ తేదీ బుధుడు మకరం నందు, 29 తేదీ శుక్రుడు ధనస్సు నందు ప్రవేశం. 2వ తేదీన శనిత్రయోదశి, 3న మాస శివరాత్రి, 12న రథసప్తమి..... more

వృషభం
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ.... more

మిథునం
మిధునరాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు కష్టం ఫలిస్తుంది. శుభవార్తలు వింటారు. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. దస్త్రం, వేడుకలకు.... more

కర్కాటకం
కర్కాటకరాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆర్థికస్థితి సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనుల.... more

సింహం
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం యోగదాయకం. రావలసిన ధనం అందుతుంది. కొన్ని సమస్యల నుండి బయటపడుతారు. గృహంలో స్తబ్ధత తొలగుతుంది. ఖర్చులు సామాన్యం. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. కొత్త వ్యాపకాలు.... more

కన్య
కన్యరాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆలోచనులు నిలకడగా ఉండవు. వ్యవహారాల్లో ప్రతికూలతలు, చికాకులు అధికం. అవకాశాలు దక్కకపోవచ్చు. నిపుణులతో.... more

తుల
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఆర్థికస్థితి సామాన్యం. పురోగతి లేక నిరుత్సాహం చెందుతారు. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. ఆరోగ్యం జాగ్రత్త. సన్నిహితుల రాక ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు.... more

వృశ్చికం
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట అన్ని రంగాల వారికి శుభదాయకమే. అనూకూల పరిస్థితులున్నాయి. వాగ్ధిటితో నెట్టుకొస్తారు. వ్యవహారజయం, వస్త్రప్రాప్తి, వాహనయోగం ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు..... more

ధనస్సు
ధనర్‌రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయాలి. సన్నిహితుల.... more

మకరం
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు పెరుగుతాయి. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు బలపడుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు..... more

కుంభం
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి..... more

మీనం
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి ప్రథమార్ధం ఆశాజనకం. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచాలను మించుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. ఆలోచనలు కార్యరూపం.... more