స్టార్ హీరో డైరెక్ష‌న్‌లో నాగార్జున మరో మ‌ల్టీస్టార‌ర్ స్టార్ట్

కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ నెల 27న ప్రేక్ష‌కుల మ

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (19:54 IST)
కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ దేవ‌దాస్. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ నెల 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే... ఇప్ప‌టివ‌ర‌కు నాగ్ నెక్ట్స్ మూవీ గురించి ఎనౌన్స్ చేయ‌లేదు. అయితే... త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌నున్నార‌నే వార్త గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉంది.
 
అయితే... ఈ సినిమా ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో ధ‌నుష్ న‌టించ‌డంతో పాటు డైరెక్ష‌న్ కూడా చేస్తున్నారు. ఇందులో నాగ్ రోల్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ట‌. తెలుగు, త‌మిళ్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. నాగ్‌కి త‌మిళ్‌లో కూడా మంచి క్రేజ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

నీ రాసలీలల వీడియోలు నా దగ్గరున్నాయ్... పెట్టేస్తా: శ్రీరెడ్డికి నెటిజన్ వార్నింగ్

రంగమ్మా మంగమ్మా నెట్టింట్లో చిందేస్తోంది...

ఇంతకాలం నేను మౌనంగా వుండి తప్పు చేశా... ట్విట్టర్లో గీతగోవిందం హీరోయిన్

ప్రియుడితో ఏకాంతంగా ఉన్న వీడియోను భర్తకు చూపించిన భార్య... ఎందుకు?

శ్రీమంత ఎమ్మెల్యేల్లో జగన్ నంబర్ 5...

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ఆసియా కప్ టోర్నీ- షెడ్యూల్ ఇదే.. రికార్డుల కోసం రోహిత్ సేన రెఢీ

హిజ్రాగా మారిన భారత మాజీ క్రికెటర్.. ఎవరు?

తర్వాతి కథనం