మా టీచర్‌కి దైవభక్తి ఎక్కువ మమ్మీ....

చిట్టి: మా టీచర్‌కి దైవభక్తి ఎక్కువు మమ్మీ.. తల్లి: నీకెలా తెలుసురా? చిట్టి: నేనెప్పుడు సమాధానం చెప్పినా మైగాడ్ అని అంటుంటుంది.... తల్లి: టీచర్ అంటే దైవంతో సమానంరా.. చిట్టి: అందుకేగా మమ్మీ ఈ రోజు టీచర

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (13:28 IST)
చిట్టి: మా టీచర్‌కి దైవభక్తి ఎక్కువు మమ్మీ..
తల్లి: నీకెలా తెలుసురా?
చిట్టి: నేనెప్పుడు సమాధానం చెప్పినా మైగాడ్ అని అంటుంటుంది....
తల్లి: టీచర్ అంటే దైవంతో సమానంరా..
చిట్టి: అందుకేగా మమ్మీ ఈ రోజు టీచర్ అరికాలు మీద కొబ్బరికాయ కొట్టివచ్చాను...

దేవ‌దాస్ ట్రైల‌ర్ టాక్ ఏంటి..?

బాబా ప్రధాని అయితే రూ. 39కే లీటర్ పెట్రోల్

చెన్నైలో బంపర్ ఆఫర్.. ఒక కేజీ కేక్ కొంటే ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే?

ఉడికించిన గుడ్డును ఎంత సమయంలోపు ఆరగించాలి?

సంబంధిత వార్తలు

ఏకె కేపిటల్ వెనుక ఎవరు? అమరావతి బాండ్ల బండారం ఏంటి? ఉండవల్లి ఫైర్

తెలంగాణ ముందస్తు ఎన్నికలు- ఈసీ అందుకు సిద్ధంగా లేదా?

ధోనీ డకౌట్.. అంతే కోపంతో ఊగిపోయిన బాలుడు.. వీడియో వైరల్

ఆసియా కప్: దాయాదుల పోరుకు దావూద్‌ గ్యాంగ్‌..? ఇమ్రాన్ ఖాన్ కూడా..

తర్వాతి కథనం