Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చెట్టు వేర్లను, బెరడును నలగ్గొట్టి నీటిలో వేడిచేసి వడగట్టి పురుషులు తీసుకుంటే?

చిట్టాముట్టి వేరును నూరుకుని ఆ మిశ్రమంలో ఆవుపాలు, నువ్వుల నూనె కలుపుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత పాలతో ముందుగా తయారుచేసుకున్న కషాయాన్ని కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, సయాటిక

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (16:58 IST)
చిట్టాముట్టి వేరును నూరుకుని ఆ మిశ్రమంలో ఆవుపాలు, నువ్వుల నూనె కలుపుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత పాలతో ముందుగా తయారుచేసుకున్న కషాయాన్ని కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు, సయాటికా సమస్యలు, గౌట్ నొప్పులు తొలగిపోతాయి. చిట్టాముట్టి వేరు చూర్ణాన్ని తేనెలో కలిపి ఆ మిశ్రమాన్ని పాలలో కలుపుకుని తీసుకుంటే స్త్రీలకు చాలా మంచిది.
 
చిట్టాముట్టి వేరు పేస్ట్‌లో కప్పు పాలు, నీరు కలుపుకుని బాగా మరిగించుకుని చక్కెర వేసుకుని తాగితే గర్భస్రావం కాదు. చిట్టాముట్టి వేర్లను, బెరడును నలగ్గొట్టి పావు లీటర్ నీళ్లలో వేసుకుని బాగా మరిగించి వడబోసి అందులో కొద్దిగా చక్కెర కలుపుకుని రోజూ తీసుకుంటే వీర్యం చిక్కబడుతుంది. 
 
చిట్టాముట్టి వేర్లు, పల్లేరు వేర్లు సమానంగా నీళ్లలో కలుపుకుని కాచి చేసిన కషాయాన్ని 30 నుంచి 50 మి.లీ. మోతాదులో రోజుకు రెండు పూటలా సేవిస్తే అర్శమొలలు తగ్గుతాయి.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments